1. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా రాష్ట్రంలోని మహిళా ఉపాధ్యాయులకు 2 సం.ల శిశు సంరక్షణ
సెలవు మంజూరు చేయాలి.
2. మహిళా ఉపాధ్యాయుల అత్త మామలను డిపెండెంట్సుగా గుర్తించాలి.
3. ఫాఠశాలల్లో రక్షిత మంచినీరు, మూత్రశాలలు, మూత్రశాలలను శుభ్రపరిచే సౌకర్యం, ప్రహరీ గోడల నిర్మాణం
తదితర సదుపాయాలు కల్పించాలి.